December 20, 2010

Funny Telugu SMS Messages


Monday, December 20, 2010 |



ఒక పంజాబ్ న్యూస్ పేపర్ లో ఈ విధంగా న్యూస్ వచ్చింది " 50 % సర్దార్లు బుర్రలేని వాళ్ళు " అని ...దాంతో సర్దార్లందరికి కోపం వచ్చింది చాలా గొడవ చేసారు...మర్నాడు మళ్ళీ ఆ పేపరు వాళ్ళు సరిదిద్దారు ..'50 % సర్దార్లకి బుర్ర ఉంటుంది " అని అంతే సర్దార్ల గొడవ సద్దుమణిగింది...


You Might Also Like :


0 comments:

Post a Comment